పుర పోరు ముగింపు: మంగళవారం ఉత్కంఠభరితంగా విజయనగరం జిల్లాలో ఓట్ల లెక్కింపు

రిపోర్టర్: కిరణ్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలో పురపాలక ఎన్నికల పోలింగ్ ముగిసిందని, మంగళవారం ఉట్ల లెక్కింపు నిర్వహించి విజేతలను ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. విజయనగరం నగరపాలక సంస్థతో పాటు బొబ్బిలి, నెల్లిమర్ల ప్రాంతాల్ లో జరిగిన ఈ ఎన్నికల్ లో పురుషుల కంటే మహిళా ఓటర్లు భారీ సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారని అధికారులు పేర్కొన్నారు. అయితే గతంతో పోలిస్తే కొన్ని ప్రాంతాల్ లో ఓటింగ్ శాతం తగ్గడంపై అభ్యర్థుల్ లో ఆందోళన వ్యక్తమవుతోంది.