మనుబోలు బైపాస్ కూడలిలోని చిన్న సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు
రిపోర్టర్: sankar p
స్థలం: మనుబోలు
నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని బైపాస్ కూడలి వద్ద వెలసియున్న చిన్న శిరిడి సాయిబాబా మందిరంలో శుక్రవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు మధ్యాహ్నం కాకడ హారతి నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి భక్తులు విరివిగా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగినది