హనుమాన్ అంశ్ తెలుగు ట్రైలర్ విడుదల: అక్టోబర్ 9న థియేటర్లలోకి ఆధ్యాత్మిక చిత్రం

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

రూపాయిల రెండు కోట్ల బడ్జెట్తో తెరకెక్కి నలభై మూడు కోట్ల వసూళ్లు సాధించిన ఆధ్యాత్మిక చిత్రం హనుమాన్ అంశ్ తెలుగు ట్రైలర్ను చిత్ర యూనిట్ విడుదల చేసినట్లు వెల్లడించింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాను హోంబలే ఫిలింస్ సంస్థ అక్టోబర్ తొమ్మిదవ తేదీన తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నట్లు తెలిపారు.