జీవో 53 అమలుపై ప్రభుత్వానికి ఉపాధ్యాయుల కృతజ్ఞతలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: పార్వతీపురం మన్యం

సాలూరు క్యాంప్ కార్యాలయంలో 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు ప్రత్యేకంగా సమావేశమై కృతజ్ఞతలు తెలిపారు. జీవో 53 ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పది వేలకు పైగా ఉపాధ్యాయులను పాత పెన్షన్ విధానంలోకి తీసుకువచ్చినందుకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ తో పాటు నాయకులకు ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలిపారు.