అసైన్డ్ భూముల బాగోతం బట్టబయలు చేస్తామన్న ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: సిద్దిపేట
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూములను బంధువులకు ఏ విధంగా బదిలీ చేశారో ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీల బృందం సిద్దిపేటలో పర్యటించింది. ఈ సందర్భంగా టీపీసీసీ మీడియా అండ్ పబ్లిసిటీ చైర్మన్, ఎంపీ చమల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత పాలకుల భూ దోపిడీని ఆధారాలతో సహా ప్రజల ముందుంచుతామని హెచ్చరించారు.