జెన్ జెడ్ జీవన శైలిని కొనియాడిన అమితాబ్ బచ్చన్

రిపోర్టర్: అశోక్ స్థలం: India

యువత జీవన శైలిపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జెన్ జెడ్ తరం ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తుందని, సంతోషంగా ఉండేందుకు పెద్ద కారణాలు వెతకదని ఆయన ప్రశంసించారు. అలాగే ఆధునిక యువత మాట్లాడే స్లాంగ్ భాషపై తనదైన శైలిలో సరదాగా స్పందిస్తూ అందరినీ నవ్వులు పూయించారు.