ఆంధ్రప్రదేశ్ కార్టూన్: ఉచిత సిలిండర్... నిబంధనల ఎక్సర్‌సైజ్!
రిపోర్టర్: Alfa Cartoonist
స్థలం: Andhra Pradesh
ఉచితంగా సిలిండర్ ఇస్తామన్నారు కానీ... ఆ నిబంధనల దండకారిణ్యం దాటేసరికి వచ్చే పండగ వచ్చేలా ఉంది బాబూ!