ఇరాన్ యుద్ధం తర్వాత చమురు ధరలు భారీగా పడిపోతాయి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: World
పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ అమెరికా అధ్యక్షుడు డొలాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా విజయం సాధించిన తర్వాత చమురు ధరలు భారీగా పడిపోతాయని స్పష్టం చేశారు. గ్యాస్ ధరలు గ్యాలన్‌కు రెండు డాలర్ల కంటే తక్కువకు పడిపోవచ్చని ఆయన ట్రూత్ సోషల్‌లో తెలిపారు. యుద్ధానంతరం మార్కెట్లు వేగంగా స్థిరపడతాయని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.