మారుతి జిమ్నీ కారుపై యువకుడి డ్రైవింగ్ నేర్చుకుంటున్న వీడియో వైరల్

రిపోర్టర్: రాజేష్ స్థలం: India

కారుపై లెర్నర్స్ ఎల్ బోర్డుతో మారుతి జిమ్నీ నడుపుతున్న యువకుడి వీడియో నెట్టింట వైరల్ అవుతోందని ఆటో ఎక్స్పర్ట్ బన్నీ పూనియా (Bunny Punia) వెల్లడించారు. తనకు ఇష్టమైన డ్రీమ్ కార్ జిమ్నీ పైనే ఆ యువకుడు డ్రైవింగ్ నేర్చుకోవడం ఆసక్తికరంగా ఉందని పేర్కొన్నారు. కార్ల ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు, ఆ వ్యక్తి వివరాలు తెలిస్తే ట్యాగ్ చేయాలని కోరుతూ ఆయన ఈ పోస్ట్ పెట్టారు.