అఫ్గానిస్తాన్ దారుణం: డెబ్బై మంది పిల్లలకు తండ్రయిన వ్యక్తి దైన్యం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అఫ్గానిస్తాన్

అఫ్గానిస్తాన్కు చెందిన మహ్మద్ సాదిక్ అనే వ్యక్తి డెబ్బై మందికి పైగా సంతానాన్ని కని తీవ్ర పేదరికంలో మగ్గుతున్నట్లు బీబీసీ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నలుగురు భార్యలతో జీవిస్తున్న తనకు పిల్లల పేర్లు కూడా గుర్తులేవని, కనీసం తిండి, బూట్లు లేక పిల్లలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్ షోరూమ్లో పనిచేస్తూ వచ్చే నామమాత్రపు ఆదాయంతో కుటుంబ పోషణ భారంగా మారిందని, చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం వల్ల కొందరు పిల్లలు మృతి చెందినట్లు ఆయన వాపోయారు.