కొండారెడ్డి బురుజు వద్ద గణేష్ నిమజ్జనం పర్యవేక్షించిన ఎస్పీ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: కర్నూలు

కర్నూలులో గణేష్ నిమజ్జన శోభాయాత్రను ఎస్పీ విక్రాంత్ పాటిల్ కొండారెడ్డి బురుజు పై నుంచి స్వయంగా పర్యవేక్షించారు. భద్రతా ఏర్పాట్లను సమీక్షించి, శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేలా పోలీసుల నిరంతర నిఘాను పటిష్టం చేశారు.