పోషణ్ మాస వేడుకలతో అంగన్వాడీ కేంద్రాల్లో అవగాహన సవ్వడి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: శ్రీకాళహస్తి

శ్రీకాళహస్తి ప్రాజెక్టు ఐసీడీఎస్ పరిధిలోని పురపాలక సంఘం ముత్యాలమ్మ గుడి వీధి అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ మా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ నుండి అక్టోబర్ ఎనిమిదవ తేదీ వరకు ఈ సెలబ్రేషన్స్ నిర్వహిస్తామని సీడీపీఓ శాంతి దుర్గ తెలిపారు. వైవిధ్యభరిత పోషకహారం, అంగన్వాడీలో వేడిగా వండిన భోజనం, సమాజ భాగ్యస్వామ్యం వంటి థీమ్స్పై తల్లులు, పిల్లలకు అవగాహన కల్పించారు. సమతుల్య ఆహారంతో పోషకాహార లోపాలను నివారించవచ్చని వివరించారు.