తలపలపల్లెలో వైసీపీ నేతపై కుట్రలను తిప్పికొట్టిన దళిత నాయకులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పుతలపట్టు
తలపలపల్లె గ్రామంలో ఎన్నికల బహిష్కరణకు సంబంధించి వైసీపీ నాయకుడు బాబు రెడ్డిపై లేనిపోని నిందలు మోపడం సమంజసం కాదని దళిత నాయకులు పేర్కొన్నారు. ఎంపీటీసీ అభ్యర్థి జీవిత, వెంకటేష్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ ఎస్సీఎస్టీ కన్వీనర్, జెడ్పీటీసీ దేవిక రామ్మూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్మీట్ లో ఆవేదన వ్యక్తం చేశారు.