విజయవాడ శాప్ కార్యాలయంపై దాడి ఘటనలో వైకాపా మూకల వీరంగం

రిపోర్టర్: సతీష్ స్థలం: Vijayawada

విజయవాడలో డీఎస్సీ అభ్యర్థుల ముసుగులో వైకాపా నేతలు దేవినేని అవినాష్, పేర్ని కిట్టు, నాగార్జున యాదవ్ సహా రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులు శాప్ కార్యాలయంపై దాడికి తెగబడి ఉపాధ్యాయులను గాయపరిచారు. సీసీటీవీ పుటేజీల ఆధారంగా 260 మందిని గుర్తించిన పోలీసులు ఇప్పటివరకు 15 మందిని అరెస్టు చేయగా, ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారు.