షెన్జెన్ హోటల్లో వింత అనుభవం: రోబోట్ ద్వారా అతిథికి కేక్ డెలివరీ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Shenzhen

చైనాలోని షెన్జెన్ నగరంలో ఓ హోటల్లో బస చేసిన ఫిలిప్పో ఫాసియోని అనే అతిథికి విచిత్రమైన అనుభవం ఎదురైందని, తన పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి ఆర్డర్ ఇవ్వకపోయినా ఒక రోబోట్ గది వద్దకు కేక్ తీసుకువచ్చిందని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారని టెక్ నిపుణులు తెలిపారు. హోటల్ ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా ఈ సర్ప్రైజ్ ఏర్పాటైనట్లు ఆయన పేర్కొన్నారు.