సోషల్ మీడియాలో గాయని జోనితా గాంధీ లేటెస్ట్ వీడియో సంచలనం
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
ప్రముఖ గాయని జోనితా గాంధీ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఒక తాజా వీడియో సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపింది. దక్షిణాది సంగీత దర్శకుడితో అఫైర్ రూమర్లు వినిపిస్తున్న తరుణంలో ఆమె తన కడుపుపై చేయి పెట్టి ఉన్న వీడియోను షేర్ చేయడం పలు సందేహాలకు తావిచ్చింది. ఈ పరిణామంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారని, ఆమె ప్రెగ్నెన్సీపై జోరుగా చర్చ సాగుతోందని మీడియా వర్గాలు వెల్లడించాయి.