ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూల స్పందన
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏల ప్రకటనతో పాటు పీఆర్‌సీ నివేదిక త్వరగా అందేలా చూస్తామని ఆయన ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులకు హామీనిచ్చారు. సీఎం సానుకూల స్పందనపై టీఆర్‌ఈఎస్‌ఏ నాయకత్వం హర్షం వ్యక్తం చేసింది.