వరుస సినిమాలతో బిజీగా మారిన నేచురల్ స్టార్ నాని
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని వరుస విభిన్న కథలతో సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. ది ప్యారడైజ్ చిత్రం పూర్తి కాగానే సుజీత్ దర్శకత్వంలో బ్లడీ రోమియో సినిమాతో పాటు వెంకీ అట్లూరి మరియు సిబి చక్రవర్తిలతో క్రేజీ ప్రాజెక్ట్‌లకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ భారీ చిత్రాలు రాబోయే సంవత్సరాల్లో బాక్సాఫీస్ వద్ద అలరించడానికి సిద్ధమవుతున్నాయి.