బొబ్బిలి ఐదో వార్డులో చైర్మన్ అభ్యర్థి తూముల అచ్యుతవల్లి ముమ్మర ప్రచారం
రిపోర్టర్: GANESH BBL
స్థలం: బొబ్బిలి
విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శ్రీమతి తూముల అచ్యుతవల్లి ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి ప్రజలను ఆత్మీయంగా పలకరించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.