పాస్టర్ భార్య మైకా మిల్లర్ మృతి కేసులో కొత్త నిజాలు వెలుగులోకి

రిపోర్టర్: రాజేష్ స్థలం: World

సౌత్ కరోలినాలో సంచలనం సృష్టించిన పాస్టర్ భార్య మైకా మిల్లర్ అనుమానాస్పద మృతి కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆమె మరణం వెనుక ఉన్న రహస్యాలపై తెరకెక్కిన కొత్త డాక్యుమెంటరీ సంచలన విషయాలను బయటపెట్టింది. భర్త జాన్-పాల్ మిల్లర్ వేధింపుల వల్లే ఆమె భయపడిందని, ప్రాణభయంతో గడిపినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.