విద్యుత్ వినియోగదారులకు షాక్: నవంబర్ నుంచి అదనపు ట్రూ-అప్ ఛార్జీలు
రిపోర్టర్: రమేష్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు నవంబర్ నెల నుంచి అదనపు కరెంట్ బిల్లుల భారం మొదలైందని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ అధికారులు తెలిపారు. TGERC ఆమోదించిన ట్రూ-అప్ ఛార్జీల వసూలు ప్రక్రియ అమల్లోకి రావడంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్ లో బిల్లుల్ లో అదనపు మొత్తం కనిపిస్తుందని స్పష్టం చేశారు. నవంబర్ లో యూనిట్ కు ముప్ పై పైసలు, డిసెంబర్ నుంచి యూనిట్ కు యాభై పైసలు అదనంగా వసూలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.