హనుమాన్ అంశ్ చిత్రంపై స్పష్టత: హక్కుల ఎంపికపై మేకర్స్ హెచ్చరిక

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

హనుమాన్ అంశ్ చిత్ర హక్కులు, యాజమాన్యంపై వస్తున్న వార్తల పట్ల స్వయంభూ మీడియా నెట్వర్క్ స్పష్టతనిచ్చింది. ఈ సినిమా వ్యవహారాలను ఎ ఒక్కరూ స్వతంత్రంగా నిర్వహించే అవకాశం లేదని, నిర్మాతల మధ్య కుదిరిన ఒప్పందాల ప్రకారమే అన్ని నిర్ణయాలు తీసుకోవాలని వారు వెల్లడించారు. అనధికారిక లావాదేవీలు లేదా ప్రకటనలు చెల్లవని హెచ్చరించారు.