సోమిరెడ్డి బ్రతుక్కి జగన్ పై విమర్శలా అంటూ కాకాణి ఫైర్
రిపోర్టర్: అశోక్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి బ్రతుక్కి వైఎస్ జగన్‌పై విమర్శలు చేసే స్థాయి ఉందా అంటూ ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పొదలకూరు, వెంకటాచలం మండలాల్లోని పలు గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించి స్థానిక సమస్యలపై మాట్లాడారు.