వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్న డీఎస్పీ వెంకటేశ్వర్లు
రిపోర్టర్: Darsigunta Naveen
స్థలం: మర్రిపాడు
మర్రిపాడు మండలంలోని డీసీ పల్లి టోల్‌ప్లాజా వద్ద ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగం, రహదారి భద్రతపై ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వర్లు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.