'చరిత్రను తెరమరుగు చేయడం సిగ్గుచేటు': తెలంగాణ విమోచన దినోత్సవంపై కేంద్రం ప్రకటన

రిపోర్టర్: అశోక్ స్థలం: Hyderabad

సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అమరుల త్యాగాలను స్మరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి గౌరవ అతిథిగా హానున్నారు. అమరవీరుల త్యాగాలను విస్మరించి, చరిత్రను తెరమరుగు చేయడం సిగ్గుచేటంటూ పోస్ట్ చేసిన ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.