డ్రామాలు చేయను సమస్య పరిష్కారం చేస్తానన్న డిప్యూటీ సీఎం పవన్
రిపోర్టర్: కిరణ్
స్థలం: Andhra Pradesh
తాను డ్రామాలు చేయనని, సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చూపుతానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాను బయట కనపడడం లేదని విమర్శించే వారికి స్పందిస్తూ, ఎవరిని పట్టుకుంటే పనులు అవుతాయో తనకు బాగా తెలుసని ఘాటుగా బదులిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని తేల్చిచెప్పారు.