అస్సాం గడ్డపై అదానీ గ్రూప్ డైరెక్టర్ జీత్ అదానీ కీలక వ్యాఖ్యలు

రిపోర్టర్: హరి స్థలం: అస్సాం

అస్సాంలో గత ఐదేళ్లలో నలభై సార్లు పర్యటించినట్లు అదాని గ్రూప్ డైరెక్టర్ జీత్ అదాని తెలిపారు. ఈ అందమైన భూమిపై ప్రజల మధ్య నిలబడి మాట్లాడటం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. అస్సాం అసలైన గుర్తింపు అక్కడి ప్రజల ఆప్యాయతలోనే ఉందని ఆయన ప్రశంసించారు.