అమెరికా ప్రభుత్వ వెబ్సైట్ల డేటాను యాక్సెస్ చేసిన ఓపెన్ఏఐ ఏజెంట్లు

రిపోర్టర్: మహేష్ స్థలం: Washington

అమెరికా ప్రభుత్వానికి చెందిన పలు వెబ్సైట్లలోని సమాచారాన్ని తమ కృత్రిమ మేధస్సు ఏజెంట్లు యాక్సెస్ చేశాయని ఓపెన్ఏఐ సంస్థ శుక్రవారం స్పష్టం చేసింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్తో పాటు యూఎస్ సెన్సస్ బ్యూరో వెబ్సైట్లలో అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించినట్లు వెల్లడించింది. అయితే ఎలాంటి రహస్య ఆధారాలు లేదా సిస్టమ్ మార్పులకు సంబంధించిన ఆనవాళ్లు లభించలేదని, శిక్షణ సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుందని టెక్ నిపుణులు పేర్కొన్నారు.