తుఫాను సహాయక చర్యలు: పల్నాడు జిల్లాలో కూలిన చెట్లను తొలగించిన ఎస్డీఆర్ఎఫ్

రిపోర్టర్: రాజేష్ స్థలం: Andhra Pradesh

మురసు తుఫాన్ సహాయక చర్యల్ లో భాగంగా పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట రహదారిపై కూలిన చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించినట్లు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వెల్లడించింది. ప్రజల భద్రతను ప్రధాన లక్ష్యంగా చేసుకుని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్ లో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని వివరించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పోలీసు యంత్రాంగం మరియు రెస్క్యూ బృందాలు అప్రమత్తంగా ఉండి అత్యవసర సేవలు అందిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.