భారత్లో అస్థిరత సృష్టించేందుకు విదేశీ శక్తుల భారీ కుట్ర జరుగుతోందన్న బీజేపీ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Telangana

భారత్లో అధికార మార్పిడి లక్ష్యంగా విదేశీ శక్తులు భారీ కుట్రకు తెరలేపాయని BJP Telangana ఆరోపించారు. ఫ్రాన్స్ తరహాలో దేశంలో అస్థిరత సృష్టించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని, రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్ భేటీ కావడమే ఇందుకు ప్రధాన సాక్ష్యమని పేర్కొన్నారు. ఎన్నికల సంఘంపై బురదజల్లుతూ యువతను రెచ్చగొడుతున్న లెఫ్టిస్ట్ శక్తుల కుట్రలను దేశంలోని ఓటర్లు గమనించి తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.