కోర్టు ప్రాంగణంలో ఉద్రిక్తత: సీనియర్ న్యాయవాది మల్లికార్జునపై దాడి కలకలం
రిపోర్టర్: KISHORE M
స్థలం: ఆదోని
కోర్టు ప్రాంగణంలో సీనియర్ అడ్వకేట్ మల్లికార్జునపై శివగౌడు, రాజా గౌడ్ గుంపుగా వచ్చి అనవసరంగా దాడి చేశారని వక్త ఆరోపించారు. బూతులు తిడుతూ దాడికి పాల్పడగా జూనియర్స్ కాపాడుకున్నామని తెలిపారు. దాడి చేసిన వారిపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు కోర్టులో ధర్నా చేపట్టారు.