పెళ్లి పీటలెక్కనున్న కాలభైరవ, కావ్య కళ్యాణ్ రామ్!

రిపోర్టర్: రాజేష్ స్థలం: Telangana

టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుమారుడు, సింగర్ కాలభైరవ మరియు 'బలగం' ఫేమ్ నటి కావ్య కళ్యాణ్ రామ్ త్వరలో వివాహం చేసుకోనున్నారు. కొద్దికాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట, ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ లో వీరి వివాహం ఘనంగా జరగనున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.