బ్యాంకింగ్ పీవో మెయిన్స్ ప్రవేశపత్రాలు విడుదల చేసిన ఐబీపీఎస్
రిపోర్టర్: శివ
స్థలం: తెలంగాణ
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఐబీపీఎస్ పీవో మెయిన్స్ పరీక్షా ప్రవేశపత్రాలను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం ఏడు వేల ఐదు వందల అరెస్టు ఐదు పోస్టులను భర్తీ చేయనున్నారు. అక్టోబర్ నాలుగో తేదీన మెయిన్స్ పరీక్ష జరగనుండగా, అర్హత సాధించిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ ద్వారా కాల్ లెటర్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఐబీపీఎస్ అధికారులు వెల్లడించారు.