విజయవాడలో భారత ఉప రాష్ట్రపతి పర్యటన: ఘన స్వాగతం పలికిన కమిషనర్

రిపోర్టర్: వెంకట్ స్థలం: ఎన్టీఆర్

భారత ఉప రాష్ట్రపతి విజయవాడ పర్యటన సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు ఐపీఎస్ గారు స్వయంగా కలిసి ఘన స్వాగతం పలికినట్లు Vijayawada City Police వెల్లడించారు. ది. 26.10.2026 న ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ నగరానికి విచ్చేసిన గౌరవ భారత ఉప రాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ గారికి పోలీసు యంత్రాంగం పక్షాన ఈ మర్యాదపూర్వక స్వాగతం లభించిందని అధికారులు స్పష్టం చేశారు.