బాలీవుడ్ నటి అమీషా పటేల్ ఇంట్లో భారీ దొంగతనం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: మహారాష్ట్ర
ముంబైలోని బాలీవుడ్ నటి అమీషా పటేల్ తల్లిదండ్రుల నివాసంలో దొంగతనం జరిగింది. ఐదు లక్షల విలువైన వజ్రాల ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు, ఇంట్లో పనిచేస్తున్న సీమ ఘాటే అనే మహిళను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దొరికిన చోరీ సొత్తుపై విచారణ కొనసాగుతోంది.