బ్యాడ్మింటన్ ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్: సెమీఫైర్స్లోకి దూసుకెళ్లిన జాగ్షెర్ సింగ్
రిపోర్టర్: రాము
స్థలం: న్యూఢిల్లీ
బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత ఆటగాడు జాగ్షెర్ సింగ్ ఖంగుర్రా సంచలన విజయం సాధించారని క్రీడా వర్గాలు వెల్లడించాయి. ఈజిప్ట్‌లోని కైరో వేదికగా జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో చైనీస్ తైపీ ఆటగాడిపై ఘన విజయం సాధించి సెమీఫైర్స్లోకి ప్రవేశించడంతో పాటు పతారాన్ని ఖాయం చేసుకున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ టోర్నీలో పతకం సాధించిన తొమ్మిదో భారతీయ అబ్బాయిగా ఆయన చరిత్ర సృష్టించారు.