అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ 'హైవాన్' మూవీ రివ్యూ
రిపోర్టర్: రాజేష్
స్థలం: India
ప్రియదర్శన్ దర్శకత్వంలో సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం 'హైవాన్'. మలయాళ చిత్రం 'ఒప్పం'కు ఇది రీమేక్. అంధుడిగా సైఫ్ నటన అంతగా ఆకట్టుకోలేకపోయినా, సెకండ్ హాఫ్, క్లైమాక్స్ సన్నివేశాలు ఉత్కంఠను రేకెత్తిస్తాయి. ప్లాట్ హోల్స్ మినహా ఇదొక మిశ్రమ ఫలితాన్నిచ్చే థ్రిల్లర్ సినిమా.