'అన్నపూర్ణ యోజన నిధులు విడుదల': మోదీ కీలక ప్రకటన
రిపోర్టర్: సునీల్
స్థలం: New Delhi
అన్నపూర్ణ యోజన కింద ఆర్థిక సాయం నిధుల విడుద సందర్భంగా బీజేపీ జాతీయ నాయకత్వం ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న లబ్ధి గురించి బీజేపీ జాతీయ నాయకత్వం వివరించింది. దేశవ్యాప్తంగా రైతులు మరియు పేదల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని, ప్రజల అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా చర్యలు చేపడుతున్నామని బీజేపీ జాతీయ నాయకత్వం వెల్లడించింది.