గణపతికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

రిపోర్టర్: Damidi Chandra Reddy స్థలం: హుస్నాబాద్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో మంగళవారం రాత్రి జ్యోతినగర్ లోనీ వినాయకునికి హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి వేద పండితులచే ఆశీర్వచనం తీసుకున్నారు. వీరి వెంట స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.