ఆసియా క్రీడల్లో భారత షూటర్ల పతకాల మోత
రిపోర్టర్: మహేష్
స్థలం: Japan
జపాన్లోని ఐచి నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026 రెండో రోజు పోటీల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేశారు. షూటింగ్ విభాగంలో హిమాన్షు ధిల్లాన్ రజతం, రుద్రాంక్ష్ పాటిల్ కాంస్యం సాధించగా, టీమ్ ఈవెంట్లోనూ రజతం దక్కింది. అలాగే ఎంఎంఏ విభాగంలో సూచిక తరియాల్ కాంస్యం సాధించగా, టేబుల్ టెన్నిస్ మరియు కబడ్డీలో భారత్ విజయాలు నమోదు చేసింది.