ఏఐ చాట్‌బాట్ తప్పుడు సమాచారంతో అమెరికా చైనా మధ్య తృటిలో తప్పిన యుద్ధ భయం
రిపోర్టర్: సురేష్
స్థలం: World
ఏఐ చాట్‌బాట్ ఇచ్చిన తప్పుడు సమాచారం కారణంగా అమెరికా, చైనా దేశాల మధ్య తృటిలో యుద్ధ భయం తప్పింది. చైనా నౌకలో అణ్వాయుధ పదార్థాలు ఉన్నాయని ఏఐ తప్పుగా విశ్లేషించి నివేదిక ఇవ్వడంతో అమెరికా సైనిక యంత్రాంగం అప్రమత్తమైంది. అయితే చివరి క్షణంలో అధికారులు క్రాస్‌చెక్ చేయడంతో అసలు విషయం బయటపడి భారీ ముప్పు తప్పింది.