వైద్యుల నిర్లక్ష్యంపై ఉరుమురుమిన ఇంచార్జ్ కలెక్టర్ ఆగ్రహ గర్జన
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఇంచార్జి కలెక్టర్ భాస్కర్ రావు తనిఖీ చేశారు. ఆసుపత్రి రికార్డులను పరిశీలించి, రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించి మెరుగైన వైద్యం అందించాలని ఆయన స్పష్టం చేశారు.