బాలీవుడ్ లో విషాదం: ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా ఆకస్మిక మృతి

రిపోర్టర్: హరి స్థలం: Mumbai

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా అకస్మాత్తుగా మృతి చెందడం పట్ల నటుడు రాజ్పాల్ యాదవ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ముంబైలోని ఆయన నివాసంలో జరిగిన ప్రమాదంలో మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ అకస్మిక మృతితో చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం అలుముకుందని, భరించలేని నష్టంగా ఆయన పేర్కొన్నారు. ఆయన అంత్యక్రియల్ లో పలువురు ప్రముఖులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు.