షాకింగ్ ఘటన: ఇంట్లోకి రోజూ పాములు వస్తున్నాయని కపిల్ ఆవేదన
రిపోర్టర్: వెంకట్
స్థలం: Baghpat
ఉత్తర్ ప్రదేశ్ లోని బాగ్పత్ జిల్లా కహార్కా గ్రామంలో కపిల్ త్యాగి ఇంట్లోకి గత వారం రోజుల్ లో ముప్ పై పాములు వచ్చాయని అధికారులు తెలిపారు. ఎనిమిదేండ్లుగా తన నివాసంలోకి తరచూ పాములు వస్తున్నాయని, ఇంటిని తవ్వగా వంద పాము గుడ్లు బయటపడ్డాయని కపిల్ ఆవేదన వ్యక్తం చేశారు. పాముల సంచారంతో రాత్రిళ్లు నిద్రపోకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని కుటుంబ సభ్యులు వాపోయారు. ఈ ప్రాంతాన్ని అటవీ అధికారి వినోద్ కుమార్ పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.