రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ నేత గట్టి కౌంటర్

రిపోర్టర్: అశోక్ స్థలం: తెలంగాణ

ఎండీఆర్ అంటే మర్చంట్ డిస్కౌంట్ రేట్ అని, రాహుల్ గాంధీకి ఉన్నట్లు మెంటల్ డిస్కౌంట్ రేట్ కాదని బీజేపీ నేత తీవ్రంగా విమర్శించారు. సాధారణ ప్రజల లావాదేవీలకు, నెలకు లక్ష లోపు వ్యాపారం చేసే చిన్న దుకాణదారులకు ఈ చార్జీలు వర్తించవని చేశారు. కేవలం రెండు వేల రూపాయలకు పైబడిన వ్యాపార లావాదేవీలకే ఇది వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.