పాలకొండ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి పల్లా కొండలరావు ఘనవిజయం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పాలకొండ

పాలకొండ నగర పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో పదకొండవ వార్డు నుంచి జనసేన పార్టీ అభ్యర్థి పల్లా కొండలరావు ఆరువందల నంబడై తొమ్మిది ఓట్ల ఆధిక్యంతో ఘనవిజయం సాధించారు. గతంలో ఆయన మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేశారు. ఆయన భార్య విజయనిర్మల నగర పంచాయతీ చైర్పర్సన్ అభ్యర్థిగా పోటీ చేయగా, గతంలోనూ ఆ దంపతులు కీలక పదవులు నిర్వహించారు.