అల్లూరి జిల్లాలో ఉద్రిక్తత: ఎన్నికల్ లో పాల్గొనవద్దంటూ ఒడిశా అధికారుల హుకుం

రిపోర్టర్: రాజేష్ స్థలం: అల్లూరి సీతారామరాజు జిల్లా

అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం జమధంగి గ్రామంలో ఒడిశా అధికారులు మకాం వేసి ఏపీ ఎన్నికల్ లో పాల్గొనవద్దని హుకుం జారీచేశారని పోలీసు అధికారులు తెలిపారు. ఈ గ్రామం తమ భూభాగంలో ఉందంటూ వారు ఓట్లకు అడ్డుతగులుతున్నారని పేర్కొన్నారు. ఏపీలో ఓటు హక్ కు ఉన్న గ్రామస్థులకు ఓటు వినియోగించుకునే పూర్తి అవకాశం కల్పిస్తామని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ స్పష్టం చేశారు.