షాక్ వెబ్ సిరీస్ షూటింగ్ అనుభవాలపై పరిణీతి చోప్రా వెల్లడి
రిపోర్టర్: శివ
స్థలం: Mumbai
తన తొలి వెబ్ సిరీస్ షాక్ షూటింగ్ సమయంలో తల్లి కాకపోవడం తనకు ఎంతగానో కలిసి వచ్చిందని ప్రముఖ నటి పరిణీతి చోప్రా తెలిపారు. పుట్టిన బిడ్డను కోల్పోయి అన్వేషించే తల్లి పాత్రలో నటించడం చాలా భావోద్వేగంతో కూడుకున్నదని ఆమె పేర్కొన్నారు. ఒకవేళ తాను అప్పటికే నిజజీవితంలో తల్లి అయి ఉంటే ఆ సన్నివేశాలలో నటించడం భరించలేకపోయేదినని, ఆ పాత్ర తీవ్రతకు కుప్పకూలిపోయేదాన్నని పరిణీతి చోప్రా ఆవేదన వ్యక్తం చేశారు.