బిట్స్ పిలానీ ప్రొఫెసర్‌కు జాతీయ ఉపాధ్యాయ పురస్కారం
రిపోర్టర్: వెంకట్
స్థలం: India
బిట్స్ పిలానీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ వినయ్ చమోలాకు ప్రతిష్టాత్మక జాతీయ ఉపాధ్యాయ పురస్కారం-2026 దక్కింది. సాంకేతిక ఆవిష్కరణలు, విద్యార్థులకు మార్గదర్శకత్వం అందించడంలో ఆయన చేసిన కృషికి గాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ పురస్కారాన్ని అందుకున్నారు. విద్యార్థుల ప్రాజెక్ట్‌ను 'నవగతి' స్టార్టప్‌గా మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.