వెల్లూరు శ్రీపురం ఆలయంలో కేంద్ర మంత్రి ప్రత్యేక పూజలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: వెల్లూరు

వెల్లూరు శ్రీపురం శ్రీలక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్‌ను కేంద్ర సహాయ మంత్రి సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ ప్రజల సుఖసంతోషాలు, దేశ శాంతి, ప్రగతి కోసం ప్రార్థించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికి వేద ఆశీర్వదాలు అందజేశారు.